ePaper
Sunday, October 18, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్అక్రమ పేలుడు పదార్థాలు స్వాధీనం ఒకరి అరెస్ట్

అక్రమ పేలుడు పదార్థాలు స్వాధీనం ఒకరి అరెస్ట్

📰 Generate e-Paper Clip

కరీంనగర్:
అర్జున్ సమాచారం:
విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు సైదాపూర్ మండలం సోమారం గ్రామ శివారులో వ్యవసాయ బావి తవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలో దాడి నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమ పేలుడు పదార్థాలు కలిగి ఉన్నట్లు గుర్తించి రామడుగు మండలం శ్రీరాములపల్లె గ్రామానికి చెందిన వేముల భూమయ్య ను అదుపులోకి తీసుకున్నారు.
అతని వద్ద నుంచి 475 జిలెటిన్ స్టిక్స్, సుమారు 3,000 మీటర్ల డిటోనేటింగ్ వైర్ 3 బండిళ్లు,రెండు కంప్రెసర్ ట్రాక్టర్లు నంబర్లు: TS 02 UC 2690, TG 02 T 0082 స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, కంప్రెసర్ ట్రాక్టర్లను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం సైదాపూర్ పోలీసులకు అప్పగించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!