ePaper
Thursday, August 20, 2026
ePaper
Homeతెలంగాణఆకస్మికంగా తనిఖీలు చేపట్టిన ఎమ్మెల్యే

ఆకస్మికంగా తనిఖీలు చేపట్టిన ఎమ్మెల్యే

📰 Generate e-Paper Clip

అర్జున్ సమాచారం, మంచిర్యాల :
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్ ముల్కల్ల  పాఠశాల లో   మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. . .
తరగతుల గదులను పరిశీలించి ఉపాధ్యాయులతో విద్యార్థులతో మాట్లాడగా మంచినీరు సమస్య ఉందని చెప్పగానే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు  వెంటనే స్పందించి సంబంధిత అధికారికి ఫోన్ చేసి మాట్లాడి వెంటనే పాఠశాలలో ఉన్న మంచినీరు సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు
ప్రతి తరగతి గదుల్లో కూర్చులు బెంచీలు ఇతర అవసరాలు ఏమున్నా కూడ అతి తొందరగా తీరుస్తా అని  ఉపాధ్యాయులకు విద్యార్థులకు హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!