హైదరాబాద్,అర్జున్ సమాచారం:
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు హై కోర్టు లో భారీ ఊరట లభించింది. పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన లైంగిక వేధింపుల కేసును కొట్టివేసింది. తనపై తప్పుడు కేసు నమోదు చేశారన్న రేగా కాంతారావు వాదనతో కోర్టు ఏకీభవించింది. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేసింది.

