అర్జున్ సమాచారం:
మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి వాకిటి శ్రీహరి, చైర్మన్ శివసేన రెడ్డి, VC&MD సోనిబాలదేవి, అర్జున అవార్డు గ్రహీత గాయత్రి గోపీచంద్ బ్యాడ్మింటన్ వాళ్లు ఛాంపియన్ కాన్సెప్తక విజేత త్రిష జాలి, ఆసియన్ అథ్లెట్ నందిని అగసర హాకీ అసోసియేషన్ అధ్యక్షులు కొండా విజయ్, కార్యదర్శి బీమ్ సింగ్ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు, క్రీడాకారులు కోచ్ లు పాల్గొన్నారు
ఈ సందర్భంగా క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి చైర్మన్ శివసేనరెడ్డి ఎండి సోనీ బాలాదేవి తో కలిసి ధ్యాన్చంద్ స్మారక” ఖేలో తెలంగాణ హాకీ లీగ్” ఫైనల్ మ్యాచ్ ను ప్రారంభించారు.
=======================

