ePaper
Thursday, August 20, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్నడి రోడ్డుపై వ్యక్తిపై హత్యాయత్నం

నడి రోడ్డుపై వ్యక్తిపై హత్యాయత్నం

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
నడి రోడ్డు పై వ్యక్తిని దారుణంగా చంపే ప్రయత్నం చేసారు దుండగులు.  సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో  ఘటన  జరిగింది. హమేర్(35) అనే వ్యక్తిపై హత్యయత్నం చేసారు. హమేర్ పై గంజాయి బ్యాచ్ కత్తితో దాడి చేసిందని సమాచారం. స్థానికులు బాధితున్ని హాస్పిటల్ కు తరలించారు.అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు  వైద్యులు తెలిపారు. హమేర్ పై గతంలో పలు చోరీ కేసులు నమోదు అయినట్లు సమాచారం. పాత కక్షలు, ఆర్థిక లావాదేవీలు కారణంగానే దాడి చేసినట్లు సమాచారం.
===========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!