ePaper
Wednesday, September 2, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్పరారీలో ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి

పరారీలో ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి కోసం రెండు ప్రత్యేక బృందాలు  గాలిస్తున్నాయి. గత నెల 22న నార్సింగి పోలీసులకు  మాధురి రాథోడ్  పిర్యాదు చేసింది.  మాధురి రాథోడ్ ఫిర్యాదు పై 69 BNS ఆక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసారు. పెళ్లి పేరుతో శారీరకంగా వాడుకుని మోసం చేశాడంటూ మాధురి రాథోడ్ ఫిర్యాదు చేసింది.
======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!