ePaper
Wednesday, September 30, 2026
ePaper
Homeస్పోర్ట్స్పీటీ ఉష 42 ఏళ్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టిన విత్య రామ్రాజ్

పీటీ ఉష 42 ఏళ్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టిన విత్య రామ్రాజ్

📰 Generate e-Paper Clip

టోక్యో,అర్జున్ సమాచారం:
ఏస్ రన్నర్ పీటీ ఉష 42 ఏళ్ల క్రితం నెలకొల్పిన జాతీయ రికార్డును విత్య రామ్ రాజ్ బద్దలు కొట్టింది.  ఏషియన్ గేమ్స్ 2026లో 54.75 సెకన్లలో 400 మీటర్ల హర్డిల్స్ పూర్తి చేసి కాంస్య పతకం

గెలుచుకున్నారు.  1984లో పీటీ ఉష నెలకొల్పిన 55.42 సెకన్ల రికార్డును 0.67 సెకన్లతో దాటేసింది.  42 ఏళ్ల సుదీర్ఘ జాతీయ రికార్డును తిరగరాసి విత్య సంచలనం సృష్టించిందివ.
=======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!