ePaper
Tuesday, September 29, 2026
ePaper
Homeతెలంగాణజోగులాంబ గద్వాల్బస్సు బోల్తా…. విద్యార్దులు క్షేమం

బస్సు బోల్తా…. విద్యార్దులు క్షేమం

📰 Generate e-Paper Clip

జోగులాంబ,అర్జున్ సమాచారం:
జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మానవపాడు మండలం బోరవెల్లి వద్ద విద్యార్థులతో వెళ్తున్న ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. బస్సు వేగంగా వెళ్తున్న సమయంలో అదుపుతప్పి

బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది విద్యార్థులు వున్నారు. అదృష్టవశాత్తూ వారంతా ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. వీరంతా తమిళనాడు సేలంలోని హోలీక్రాస్

ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు.
====================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!