ముంబాయి,అర్జున్ సమాచారం:
దేశంలో బుధవారం నాడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ. 3,220 తగ్గి రూ.1,24,580 కి చేరుకుంది.
22 క్యారెట్ల10 గ్రా. బంగారం రూ.2,950 తగ్గి రూ.1,14,200 కి చేరుకుంది.
కిలో వెండి రూ.10,000 తగ్గి రూ.1,65,000 కి చేరింది.
=====================
భారీగా తగ్గిన బంగారం ధరలు
RELATED ARTICLES

