అరకు,అర్జున్ సమాచారం:
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు మండలం గన్నెల పంచాయతీ ఆర్కే నగర్లో సంజీవని కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సంరద్భంగా ఆరోగ్య రథాలను జెండా ఊపి ప్రారంభించారు. ఆర్.కె.నగర్లో సంజీవని లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి అయ్యారు. గన్నెల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. డ్రోన్ ద్వారా రక్త నమూనాల రవాణా విధానాన్ని పరిశీలించారు
=======================
సంజీవని కార్యక్రమంలో పాల్గోన్న సీఎం చంద్రబాబు అరకు
RELATED ARTICLES

