ePaper
Saturday, August 15, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అమరావతిసింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశం

సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశం

📰 Generate e-Paper Clip

అమరావతి,అర్జున్ సమాచారం:
సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో మంత్రి నారాయణ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో  సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చాంగ్,సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైజ్ ప్రతినిధులు పాల్గోన్నారు. అమరావతి నిర్మాణంలో వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు  సింగపూర్ ప్రతినిధులు ముందుకొచ్చారు. వివిధ ప్రాజెక్టుల నిర్మాణంలో సింగపూర్ అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానం,శిక్షణతో పాటు సలహాలు,సూచనలు సింగపూర్ ప్రభుత్వం అందించనుంది. ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మాణం చేయడానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని  సింగపూర్ ప్రతినిధులు వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!