ePaper
Tuesday, August 18, 2026
ePaper
Homeతెలంగాణమంచిర్యాల జిల్లా బెల్లంపల్లి. .. అర్జున్ సమాచారం ప్రతినిధి,ఆగస్టు 13

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి. .. అర్జున్ సమాచారం ప్రతినిధి,ఆగస్టు 13

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి. .. అర్జున్ సమాచారం ప్రతినిధి,ఆగస్టు 13

. తేదీ 13/7/2026 కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు మారుపేర్ల పెండింగ్ సమస్య సింగరేణి యజమాన్యం వెంటనే పరిష్కరించాలని చేపట్టిన రిలే నిరాహార దీక్షకుTNTUC సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. … .. సింగరేణిలో పనిచేసి మెడికల్ బోర్డు కు అప్లై చేసుకుని మెడికల్ అన్ఫిట్ అయిన ఉద్యోగస్తుల పిల్లలకు మారుపేరుల సమస్యను ముడిపెట్టి మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య పరిష్కారం కొరకై నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది ఈ నిరాహార దీక్షకు సింగరేణి కాలరీస్ లెవెల్ యూనియన్ టి ఎన్ టి యు సి తరపున పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము సింగరేణి కార్మికులు గత 35 సంవత్సరాల సర్వీసు చేసి వారి పిల్లలకు ఉద్యోగం కల్పించాలని ఆశతో ఎదురుచూసి అలిసిపోయారు డిపెండెంట్ కార్మికుల పిల్లలు కూడా గత 12 సంవత్సరాల నుండి సింగరేణి యజమాన్యం సమస్యకు పరిష్కారం చూపునందున యజమాన్యం సింగరేణిలో గతంలో గెలిచిన గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాల చుట్టూ మరియు ఇప్పుడు గెలిచిన గుర్తింపు ప్రాతిద్య సంఘాలు మేము గెలిచిన తర్వాత మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన కార్మిక సంఘాల చుట్టూ సింగరేణి యాజమాన్యం చుట్టూ తిరుగుతూ వారు కూడా అలసిపోయేలా యజమాన్యం చేస్తుంది వారి ఆశలు నీరుగారకుండా తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర కార్మిక శాఖ మహత్యులు కిషన్ రెడ్డి గారు అలాగే తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర కార్మిక శాఖ మహత్యులు వివేక్ వెంకటస్వామి గారు తక్షణమే స్పందించి గతంలో మీరు ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు స్పందించి ఉద్యోగాలు కల్పించాలని టిఎన్టియుసి ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వారిలో కొంతమంది కార్మికుల పిల్లలు ఒకరిద్దరూ కూడా చనిపోవడం జరిగింది వారికి తక్షణమే కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని వారి కుటుంబానికి అన్ని వసతులు కల్పించి వారికి నష్టపరిహారం ఇవ్వాలని సింగరేణి కాలరీస్ లెవెల్ ఇండియన్ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేంతవరకు టిఎన్టియుసి కలిసి వచ్చే కార్మిక సంఘాలను కలుపుకొని వారి పక్షాన వారి సమస్య పరిష్కారం అయ్యేంతవరకు వాళ్లు కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు మారుపేరుల సమస్య పరిష్కారం అయ్యేంతవరకు వాళ్ల పక్షాన పోరాటం చేస్తుందని టిఎన్టిసి నాయకులు హెచ్చరించారు
[13/08, 15:55] Maniram Singh: బెల్లంపల్లి టిఎన్టియుసి ఆఫీసులో జరిగిన అత్యవసర సమావేశంలో పాల్గొన్న నాయకులు కార్యకర్తలు టి మణిరాం సింగ్ ఎస్సీఎల్ యు ప్రధాన కార్యదర్శి గద్దెల నారాయణ ఉపాధ్యక్షులు ఓ జీవరత్నం జిల్లా నాయకులు టిఎన్టియుసి ఆర్ గంగాధర్ గౌడ్ కల్లుగీతా కార్మిక సంఘం నాయకులు బుల్లు మల్లయ్య ఎస్ ఎస్ పాండే ఏ కుమార్ ఎండి అజ్గర్ పాషా కె వెంకటేశం పి యాదగిరి పుల్లూరి భూషణ్ మాసాడి గోపాల్ గార్లు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!