ePaper
Thursday, August 20, 2026
ePaper
Homeతెలంగాణభారీ వర్షాలు – మంచిర్యాల జిల్లాలో జూలై 31న పాఠశాలలకు స్థానిక సెలవు

భారీ వర్షాలు – మంచిర్యాల జిల్లాలో జూలై 31న పాఠశాలలకు స్థానిక సెలవు

📰 Generate e-Paper Clip

భారీ వర్షాలు – మంచిర్యాల జిల్లాలో జూలై 31న పాఠశాలలకు స్థానిక సెలవు

గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, భారీ వర్షాలు మరియు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో 2026 జూలై 31 (శుక్రవారం) నాడు మంచిర్యాల జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు స్థానిక సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) తెలిపారు.

అయితే, ఇప్పటికే షెడ్యూల్ చేసిన అన్ని శిక్షణా కార్యక్రమాలు యథావిధిగా, ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!