ePaper
Sunday, October 25, 2026
ePaper
Homeతెలంగాణకరీంనగర్కూతురు వివాహానికి కేటిఆర్ ను ఆహ్వానిఉచిన మాజి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దంపతులు

కూతురు వివాహానికి కేటిఆర్ ను ఆహ్వానిఉచిన మాజి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దంపతులు

📰 Generate e-Paper Clip

చొప్పదండి, అర్జున్ సమాచారం:
నందినగర్‌లోని నివాసంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మర్యాద పూర్వకంగా కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దంపతులు శనివారం
మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్బంగా వచ్చే నెల 22న జరగనున్న తమ చిన్న కుమార్తె వివాహ మహోత్సవానికి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ కేటీఆర్ కు లగ్నపత్రికను అందజేసినట్లు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!