ePaper
Sunday, November 15, 2026
ePaper
BREAKING NEWS
Loading News...

టాప్ స్టోరీస్

జిల్లా వార్తలు

More

    తెలంగాణ

    చాట్ జీపీటీ కొత్త ఫీచర్…

    న్యూఢిల్లీ, నవంబరు 15,అర్జున్ సమాచారం: టెక్నాలజీ దిగ్గజం ఓపెన్‌ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మరో సంచలనానికి తెరలేపింది. తమ ఏఐ ఏజెంట్లు యూజర్ల తరఫున నేరుగా ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు జరిపేందుకు వీలుగా 'చాట్‌జీపీటీ వాలెట్'...

    బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలకు తగినట్లు ఓవర్ బర్డెన్ ను తొలగించాలి కొత్తగూడెం రీజియన్ లోని నాలుగు ఏరియాల ఓవర్ బర్డెన్

     హైదరాబాద్: అర్జున్ సమాచారం: సింగరేణి మొత్తం మీద అత్యధిక బొగ్గును ఉత్పత్తి చేస్తున్న కొత్తగూడెం రీజియన్ (కొత్తగూడెం ఏరియా, సత్తుపల్లి ఏరియా, ఇల్లందు ఏరియా, మణుగూరు ఏరియా) లో లక్ష్యాలకు తగిన విధంగా ఓవర్ బర్డెన్...

    కేసీఆర్ పెనుముప్పు నుంచి రక్షించారు.. విజిలెన్స్ నివేదికలు కవిత వద్దకు ఎలా వెళ్తాయి..? : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

    అర్జున్ సమాచారం: కవితను పార్టీ నుంచి బహిష్కరించినందుకు కేసీఆర్‌కు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ‌జేశారు. దుర్మార్గమైన దోపిడీ, పెనుముప్పు నుంచి రక్షించార‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. తెలంగాణ...

    జాకిర్ నాయక్ ఐఆర్ఎఫ్ సంస్థపై మరో ఐదేళ్లు నిషేధం

    న్యూఢిల్లీ,అర్జున్ సమాచారం: జాకిర్ నాయక్ ఆధ్వర్యంలోని ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్ఎఫ్)పై నిషేధాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ భద్రతకు, మత సామరస్యానికి భంగం కలిగిస్తున్నారనే...

    మూసీ ప్రక్షాళన వికారాబాద్ నుంచే ఎందుకు ప్రారంభించరు? STP కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ అభివృద్ధికి...

    వికారాబాద్:అర్జున్ సమాచారం: వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మురుగునీటి శుద్ధి కేంద్రం (STP)ను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సందర్శించారు. ఈ సందర్భంగా STP కేంద్రం...

    ఆంధ్ర ప్రదేశ్

    అమరావతి మెగా రైల్వేస్టేషన్ రూట్ ఖరారు.. – ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు 58.1 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ – గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా...

    అమరావతి :అర్జున్ సమాచారం: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రైల్వే కనెక్టివిటీ కల్పించే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. అమరావతి మీదుగా వెళ్లే రైల్వే లైన్ రూట్, రాజధాని ప్రధాన రైల్వే స్టేషన్ ఏర్పాటు...

    శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడు కలకలం.. భక్తుడిని అదుపులోకి తీసుకున్న ఎస్పీఎఫ్ – రహస్య కెమెరా ఉన్న కళ్లజోడుతో ఆలయంలోకి ప్రవేశించిన పూణె వ్యక్తి –...

    శ్రీకాళహస్తి :అర్జున్ సమాచారం: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడు కలకలం రేపింది. ఆలయ నిబంధనలను ఉల్లంఘించి కెమెరా అమర్చిన కళ్లద్దాలతో లోపలికి ప్రవేశించిన ఓ భక్తుడిని భద్రతా సిబ్బంది అదుపులోకి...

    వృద్ధ భక్తులకు తప్పని మెట్ల ఇబ్బందులు అమ్మవారి మెట్ల మార్గంలో ఎస్కలేటర్ ఏర్పాటు చేయాలి

    శ్రీశైలం,అర్జున్ సమాచారం: శ్రీశైలం క్షేత్రానికి నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అయితే 70 ఏళ్లు పైబడిన వృద్ధ భక్తులు అమ్మవారి ఆలయ మెట్ల మార్గంలో తీవ్ర ఇబ్బందులు...

    తిరుమల వేంకటేశుడికి రూపమిచ్చిన చిత్రకారుడు శ్రీనివాసన్ కన్నుమూత – తమిళనాడులోని కోవిల్పట్టిలో వృద్ధాప్యంతో మృతి

    అర్జున్ సమాచారం: 1970లో టీటీడీ ఆహ్వానంతో గర్భగుడిలో స్వామిని చూసి చిత్రాలు గీసిన శ్రీనివాసన్ ఆభరణాలతో, ఆభరణాలు లేకుండా రెండు రూపాల్లో చిత్రాలు ఇంటింటా పూజలందుకుంటున్న ఆయన చిత్రాలు తిరుమల: ఇంటింటా పూజలందుకుంటున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి చిత్రానికి...

    ఏపీ రాజధానిలో ఒబెరాయ్ ఫైవ్ స్టార్ హోటల్.. సీఐఐ సదస్సులో కీలక ఒప్పందం అమరావతిలో రూ.174 కోట్ల పెట్టుబడితో ఒబెరాయ్ హోటల్ 150 ప్రత్యక్ష, 250 పరోక్ష ఉద్యోగ, ఉపాధి...

    అర్జున్ సమాచారం: ఏపీ రాజధాని అమరావతిలో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, ఆతిథ్య రంగాన్ని విస్తరించే దిశగా కీలక ముందడుగు పడింది. ప్రముఖ హోటల్ రంగ సంస్థ ఒబెరాయ్ గ్రూప్ అమరావతిలో ఫైవ్ స్టార్...

    ముక్కంటి సేవలో సినీ నటి శ్రీలీల

     శ్రీకాళహస్తి నవంబర్ 13,అర్జున్ సమాచారం: శ్రీకాళహస్తీశ్వరాలయం కు  సినీనటి శ్రీలీల కుటుంబ సభ్యులతో కలసి ఆలయం కు విచ్ఛేశారు.శుక్రవారం రాహుకాల సమయం రాహు కేతు కాల సర్ప దోష నివారణ పూజలు నిర్వహించుకున్నారు. వారికి...

    LATEST ARTICLES

    Most Popular

    ఎడిటోరియల్

    App Icon

    Install AS News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!