ePaper
Saturday, September 26, 2026
ePaper
Homeతెలంగాణశాంతి గాని ,ద్వారా సమావేశంలో సింగరేణి యజమాన్యం వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి 40 శాతం...

శాంతి గాని ,ద్వారా సమావేశంలో సింగరేణి యజమాన్యం వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి 40 శాతం వాటా కార్మికులకు కాంట్రాక్ట్ కార్మికులకు చెల్లించాలని TNTUC డిమాండ్

📰 Generate e-Paper Clip

శాంతి గాని ,ద్వారా సమావేశంలో సింగరేణి యజమాన్యం వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి 40 శాతం వాటా కార్మికులకు కాంట్రాక్ట్ కార్మికులకు చెల్లించాలని TNTUC డిమాండ్.

బెల్లం పల్లి .అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 26.

సింగరేణి యజమాన్యం వాస్తవ లాభాలను ప్రకటించకుండా ఆర్థిక సంవత్సరం ముగిసి ఐదు నెలలు గడుస్తున్నప్పటికీ కార్మికులు ఆందోళన చెందుతున్నారు సింగరేణి కాలరీస్ సమస్త ప్రగతికి కార్మికులు పునాదులుగా నిలుస్తున్న సింగరేణి ఉద్యోగులు సమస్త నిర్దేశించిన ఉత్పత్తి 2025 26 ఆర్థిక సంవత్సరానికి 60 మిలియన్ టన్నులు నిర్ణయించగా 50 మిలియన్ టన్నులు ఉత్పత్తి సాధించడం జరిగింది. ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సింగరేణి కార్మికులకు లాభాల వాటా పై తక్షణమే 40 శాతం లాభాల్లో భాగస్వామ్య వాటాను సింగరేణికి వచ్చిన వాస్తవ లాభాల వాటాను ప్రకటించి చెల్లించే తేదీని ఖరారు చేయాలని, అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు గత సంవత్సరం 5000 రూపాయలు చెల్లించడం జరిగిందని, వారికి కూడా పర్మనెంట్ కార్మికులతో సమానంగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా చెల్లించాలని .సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ టి ఎన్ టి యు C&MD గారికి విజ్ఞప్తి చేశారు అలాగే పెండింగ్ సమస్యల పరిష్కారం నాలుగు లేబర్ కోడ్ల రద్దు సొంత ఇంటి పథకం కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతన చట్టం నెలకు 2600 వేతనం తగ్గకుండా ఇవ్వాలని కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని,సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి కోల్ ఇండియా లో మాదిరిగా సింగరేణిలో కూడా ఫస్ట్ కేటగిరి వేతనం కట్టి ఇవ్వాల సిపి ఎంఆర్ఎఫ్ అధికారులకు కార్మికులకు వ్యత్యాసం లేకుండా 25 లక్షలు చెల్లించా లని అలాగే రిటైర్డ్ కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెన్షన్ పెంచి ఇవ్వాలి సింగరేణిలో అండర్ గ్రౌండ్ ఓపెన్ కాస్ట్ లలో పనిచేస్తున్న కార్మిక వర్గానికి సరియైన పనిముట్లు కొరత వలన కార్మికులు ఇబ్బంది పడుతుంటే మైన్స్ కమిటీలో మాట్లాడి ఇప్పించవలసింది పోయి గెలిచిన గుర్తింపు కార్మిక సంఘం ప్రాతినిధ్య సంఘం ధర్నాలు చేయడం సిగ్గుచేటు వెంటనే వారికి పనిముట్లు తక్షణమే సరఫరా చేయాలి అలాగే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోల్ బెల్ట్ ప్రాంత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని వాస్తవ లాభాలను కూడా వెంటనే ప్రకటన చేయాలని లేనియెడల టిఎన్టియుసి ఆధ్వర్యంలో అన్ని జిఎమ్ ఆఫీసుల ముందు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈనాటి శాంతి గాని లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ద్వారా సమావేశంలో పాల్గొన్న వారు టీ మణిరాం సింగ్ సింగరేణి కాలరీస్ లేవరు యూనియన్ టి ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి శాంతి గానీ ఫిట్ సెక్రెటరీ జి శంకర్ టి ఎన్ టి యు సి ఏరియా ఆర్గనైజర్ బొల్లు మల్లయ్య గజ్జె దుర్గయ్య ఐతర వేణి హరీష్ పి శ్రావణ్ కుమార్ ప్రవాస దుర్గయ్య పుల్లూరి పోచమల్లు ఎండి అన్వర్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!