జగిత్యాల,అర్జున్ సమాచారం, జూలై 22::
*కేంద్ర ప్రభుత్వ వైఖరి,రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా జగిత్యాలలో కాంగ్రెస్ ఆందోళన*….
టీపీసీసీ పిలుపు మేరకు తహసీల్ చౌరస్తాలో శాంతియుత నిరసన
జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం
నిరసనలో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే సంజయ్, మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి, జిల్లా గ్రంధాలయ ఛైర్మెన్ దినేష్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడునందయ్య తో పాటు కాంగ్రెస్ నాయకుల హాజరు
ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మలతో ఆందోళన
మోదీ, అమిత్ షాలకు వ్యతిరేకంగా నినాదాలతో మార్మోగిన తహసీల్ చౌరస్తా
రాహుల్ గాంధీ అరెస్టును ఖండించిన కాంగ్రెస్ నేతలు
ప్రజాస్వామ్య హక్కులపై కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తోందని కాంగ్రెస్ ఆరోపణ
కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా జగిత్యాలలో కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమం.

